AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..

Gold and Silver Price Today: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..
Gold Price
Subhash Goud
|

Updated on: Jul 02, 2023 | 6:37 AM

Share

Gold and Silver Price Today: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 200 మేర పెరిగి.. రూ.54,150 కి చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.220 మేర పెరిగి రూ.59,070కి చేరింది. కిలో వెండి రూ.500 మేర పెరిగి రూ.71,900లకు చేరింది.

  • చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్‌ రూ.54 వేల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 59వేల 350 రూపాయలు ఉంది.
  • ఇక ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రామల ధర 54 వేల 1 వంద, 50 రూపాయలు. అదే 24 క్యారెట్ల ధర అయితే 59 వేల 70 రూపాయలు ఉంది.
  • అలాగే ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ధర 54 వేల 3 వందల రూపాయలు, 24 క్యారెట్ల ధర 59 వేల 2 వందల, 20 రూపాయలు.
  • కోల్‌కతాలో అయితే స్వచ్చమైన 22 గ్రాముల రేటు 54 వేల, 1 వంద, 50 రూపాయలు, అదే 24 క్యారెట్లు అయితే 59 వేల 70 రూపాయలు.
  • బెంగళూరులో కనుక 22 క్యారెట్ల గోల్డ్‌ ధర పరిశీలిస్తే 54 వేల 1 వంద, 50 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర 59 వేల, 70 రూపాయల వద్ద కొనసాగుతోంది.
  • తెలంగాణలోని హైదరాబాద్‌లో అయితే 22 క్యారెట్ల ధర అయితే 54 వేల, ఒక వంద, 50 రూపాయలు ఉంది.
  • ఇక కేజీ వెండి ధర దేశీయంగా 71 వేల, 9 వందల రూపాయలు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?