AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంగారం, వెండి ధరలు..!

Gold Price Today: భారతదేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పండుగలు, పెట్టుబడి డిమాండ్ పెరగడంతో పాటు, వెండికి పారిశ్రామిక వినియోగం (EVలు, సెమీకండక్టర్లు) పెరిగింది. విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటంతో ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. అక్టోబర్ 4న తులం బంగారం..

Gold Price Today: చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంగారం, వెండి ధరలు..!
Subhash Goud
|

Updated on: Oct 04, 2025 | 6:28 AM

Share

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి, మార్కెట్‌ అనిశ్చితుల్లో పెట్టుబడులు కాపాడుకోవడానికి కూడా గోల్డ్‌ వైపే చూస్తారు. ఈ డిమాండ్‌ని తీర్చడానికి భారత్ ఎక్కువ శాతం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇందుకు ప్రతి సంవత్సరం చాలా ఖర్చు అవుతోంది. కొంత కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ధరల రికార్డులు బద్ధలవుతూ పోతున్నాయి. దీంతో స్వదేశంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర పెరిగింది. తాజాగా అక్టోబర్ 4న దేశంలో తులం బంగారం ధర రూ.1,18,520కి చేరుకుంది.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల గురించి తెలిస్తే పరుగెత్తుకుంటూ సిమ్‌ తీసుకుంటారు!

ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం తో పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వెండి ధర చరిత్రలో ఎన్నడు లేని విధంగా కిలో వెండి ధర 1.50 లక్షల రూపాయలు దాటేసింది. శనివారం కిలో వెండి ధర రూ.రూ.151,900 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై ప్రాంతాల్లో అయితే మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,61,900 ఉంది. ముఖ్యంగా సిల్వర్ ఎక్కువగా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడుకుంటున్న నేపథ్యంలో భారీగా డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ, సెమీ కండక్టర్ల తయారీలోనూ వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా కూడా వెండి ధర భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. దీనికి తోడు వెండి లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇది కూడా వెండి ధరను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,790 ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,640 ఉంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,640 ఉంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,990 ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,640 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?