Gold Price Today: జూలై 21న బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

|

Jul 21, 2024 | 6:30 AM

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలలో కనిపించే ధోరణిని నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జూలై 21న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: జూలై 21న బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Gold And Silver Price
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,800గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 73,970గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలలో కనిపించే ధోరణిని నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జూలై 21న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు ఇలా..

  1. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 74,120 వద్ద కొనసాగుతుంది.
  2. కోల్​కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్​ రేటు 73,970 వద్ద కొనసాగుతోంది.
  3. ముబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,970 ఉంది.
  4. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,970 ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,970 ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,970 ఉంది.
  7. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్​ ధర రూ. 68,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.74,570గా ఉంది.
  8. పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ రూ. 67,800 ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 73,970గాను ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,150గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.రూ. 91,500కి చేరింది. అయితే కేరళ, చెన్నై రాష్ట్రల్లో రూ.96,000 వరకు ఉంది.

ఈ బంగారం ధరలు నగరాలను బట్టి మారవచ్చు. పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి