Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గిన మరో రోజు పెరుగుతున్నాయి. దేశంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే బంగారం ధరలు రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. సెప్టెంబర్ 9న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
భారత బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి కాస్త తగ్గుముఖం పట్టాయి. ధరలు పెరిగాయి. సెప్టెంబర్ 9న భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,890 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉంది. మరోవైపు వెండి కిలో రూ.84,400గా ఉంది. వెండి కూడి స్వల్పంగా తగ్గింది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలలో బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. మరి తాజాగా దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,001 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- బెంళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి