AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు!

Gold and Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు సునామీలా దూసుకుపోతున్నాయి. గ్రాము బంగారాన్ని కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. బంగారం, వెండి ధర పెరుగుదలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం..

Gold Price Today: తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు!
Today Gold Price: గణతంత్ర దినోత్స వేడుకల రోజులు బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు అంటేనే గుండె గుబేల్‌మనేలా ఉంటున్నాయి. అయితే ప్రతి రోజు ఉదయం బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఉదయం10 నుంచి 11 గంటల మధ్య ఓసారి అప్‌డేట్‌ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగ ఆరూ.2,450, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 2250 మేర పెరిగింది. ఇక వెండి విషయానికొస్త కిలో గ్రాముపై ఏకంగా రూ.5000 వరకు ఎగబాకింది.
Subhash Goud
|

Updated on: Jan 25, 2026 | 6:31 AM

Share

Gold and Silver Price: బంగారం, వెండి ధరలురోజు రోజుకు భగ్గుమంటున్నాయి. గ్రామ బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. రెండు లోహాలు కూడా సునామీలా దూసుకుపోతున్నాయి. ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా జనవరి 25వ తేదీన దేశీయంగా బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ఒకప్పుడు తులంపై పదుల సంఖ్యలో పెరుగుతుండేది. కానీ ఇప్పుడు వేల్లోనే పెరుగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,410ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,050 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,500 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
  7. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,65,000 ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.3,35,000 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?