Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర.. ఎంత తగ్గిందంటే..
పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది..
బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. శనివారం దిగి వచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.380 తగ్గాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,870 ఉంది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,470 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,970 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. దేశీయంగా కిలో వెండి ధరపై రూ.1200 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,300 వద్ద ఉంది.
పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి