Gold Price Today: మరింత తగ్గుతున్న బంగారం ధరలు.. నాలుగు రోజుల్లో ఎంత తంగ్గిందంటే..
Gold Price Today: రోజురోజుకు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ధరలు దిగి వస్తున్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే..

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేకులు పట్టాయి. అయితే పది రోజుల కిందట భారీగ తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో ఆందోళన చెందిన వినియోగదారులకు ఆ తర్వాత కాస్త ఉపశమనం కలిగింది. ఎందుకంటే వారం రోజుల నుంచి దిగి వస్తోంది. ప్రస్తుతం తులం బంగారం ధర కొనుగోలు చేయాలంటే రూ.1.56 లక్షలు పెట్టుకోవాల్సిందే. తాజాగా మే 19వ తేదీన దేశీయంగా తులం బంగారం ధర 1,56,210 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. దేశీయంగా కిలో వెండి ధర 2.90,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అయితే నాలుగు రోజుల్లో 2 వేల రూపాయలకుపైగా ధర తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Big Alert: సామాన్యుడికి మరో షాక్.. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం..!
- హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
- ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,340 వద్ద ట్రేడవుతోంది.
- ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,090 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,490 వద్ద ట్రేడవుతోంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: Snake Attract Plants: మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే పాములు ఎక్కడున్న వచ్చేస్తాయ్.. జాగ్రత్త..!
అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. అలాగే బంగారంపై హాల్‌మార్క్ ఉండటం తప్పనిసరి. దీనిని కూడా తప్పకుండా గమనించాలి. ఎందుకంటే హాల్‌మార్క్ లేని నగలు విక్రయించలేరు. అలాగే పైన పేర్కొన్న ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాల జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని గమనించండి.
ఇది కూడా చదవండి: Rice Weevils: ఇంట్లో ఉన్న బియ్యంకు పురుగు పడుతుందా? పురుగులు పోవడానికి ఈజీ టిప్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




