Gold Price Today: షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత పెరిగిందంటే.?

Gold Price Today: బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.

Gold Price Today: షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత పెరిగిందంటే.?
Gold Price

Updated on: Dec 18, 2024 | 6:37 AM

Gold Price Today: బంగారం ప్రియులకు బుధవారం బ్యాడ్ న్యూస్ వచ్చింది.. గత నాలుగు రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు, బుధవారం నాడు పెరిగాయి. ఇవాళ బుధవారం బంగారం ధర రూ. 120లు పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,660గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,160గా నమోదైంది. ఇక కోల్‌కతాతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,510గా నమోదవ్వగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,010గా ఉంది.

వెండి ధరలు ఇలా..

మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ. 99,900లుగా నమోదవ్వగా.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కేజీ వెండి ధర రూ. 92,400లుగా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇస్తే, చాలు వెంటనే మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ రోజు దేశంలో ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలు (తులం రేట్లు)

నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు 18 క్యారెట్లు
చెన్నై ₹7,1510 ₹7,8010 ₹5,9010
ముంబై ₹7,1510 ₹7,8010 ₹5,8510
ఢిల్లీ ₹7,1660 ₹7,8160 ₹5,8630
కోల్‌కతా ₹7,1510 ₹7,8010 ₹5,8510
బెంగళూరు ₹7,1510 ₹7,8010 ₹5,8510
హైదరాబాద్ ₹7,1510 ₹7,8010 ₹5,8510
కేరళ ₹7,1510 ₹7,8010 ₹5,8510
పూణే ₹7,1510 ₹7,8010 ₹5,8510
వడోదర ₹7,1560 ₹7,8060 ₹5,8550
అహ్మదాబాద్ ₹7,1560 ₹7,8060 ₹5,8550

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..