Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‎న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం కొనేవారికి స్వల్ప ఊరట లభించింది. ఈరోజు బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ధరల హెచ్చుతగ్గుల మధ్య దోబూచులాడుతోంది బంగారం ధర. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, పలుదేశాల యుద్ద ప్రభావాలు, వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు కలిపి బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలకు కారణం అవుతోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది.

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‎న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold Price
Follow us

|

Updated on: May 09, 2024 | 7:58 AM

బంగారం కొనేవారికి స్వల్ప ఊరట లభించింది. ఈరోజు బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ధరల హెచ్చుతగ్గుల మధ్య దోబూచులాడుతోంది బంగారం ధర. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, పలుదేశాల యుద్ద ప్రభావాలు, వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు కలిపి బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలకు కారణం అవుతోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల పసిడి రేటు తులం రూ. 66,240కు చేరింది. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 తగ్గుదల కనిపిస్తోంది. అలాగే తులం వెండి ధర రూ. 88,400కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ. 100 తగ్గింది. ఈ వారంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు నెలకొన్న బంగారం, వెండి ధరల వివరాలు తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర..

24 క్యారెట్ల రేటు ఇలా..

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే విజయవాడలో తులం బంగారం ధర రూ. 72,260 కాగా బెంగళూరు, ముంబై మహానగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 72,320కు చేరింది.

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల రేటు ఇలా..

22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే విజయవాడలో తులం బంగారం ధర రూ. 66,240 కాగా బెంగళూరు, ముంబై మహానగరాల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. అయితే చెన్నైలో 22 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 66,290కు చేరింది.

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 88,400
  • విజయవాడ – రూ. 88,400
  • ముంబై – రూ. 88,400
  • చెన్నై – రూ. 88,400
  • బెంగళూరు – రూ. 84,200

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.