Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఎంతంటే..

గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో...

Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఎంతంటే..
Today Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 07, 2023 | 6:30 AM

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు గోల్డ్‌ ధరలు తగ్గడం గమనార్హం. అయితే గతంలో పెరిగిన ధరతో పోల్చితే తగ్గిన ధర స్వల్పంగానే ఉండడం గమనార్హం. గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,820 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,150, 2 క్యారెట్ల బంగారం ధర రూ. 63,440గా ఉంది.

* కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,670గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

* నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,700 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు…

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయణించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గురువారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 300 వరకు తగ్గముఖం పట్టింది. గురువాం ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 78,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000కి చేరింది. హైదరాబాద్‌తో పాటు, మదురై, విశాఖ, విజయవాడలోనూ కిలో వెండి ధర అత్యధికంగా రూ. 81,000 పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు