Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. సోమవారం తులం గోల్డ్ ఎంతంటే.
సోమవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపిచింది. అయితే ఈరోజు స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో...
బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉన్నాయి, తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం ఒక్క రోజు ఏకంగా రూ. 600కిపైగా బంగారం ధర పెరిగింది. ఇదిలా ఉంటే సోమవారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.
సోమవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపిచింది. అయితే ఈరోజు స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధరూ. 57,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,960 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 గా ఉంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,630గా ఉంది.
* పుణెలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర సోమవారం రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధరూ. రూ. 62,630 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ఉండగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,500గా ఉండగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..