Gold Price Today: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో పెరిగాయి. వాస్తవానికి బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. శుభకార్యాలు, పండుగల సమయంలో మగువలు స్వర్ణాభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..
మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో పెరిగాయి. వాస్తవానికి బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. శుభకార్యాలు, పండుగల సమయంలో మగువలు స్వర్ణాభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అందుకే వీటి ధరలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. తాజాగా, గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ.10, కిలో వెండిపై రూ. 100 మేర పెరిగింది. శుక్రవారం వారం ఉదయం వరకు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,860 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,470 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్లు రూ.61,710, 24 క్యారెట్లు రూ.67,320
చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.62,510, 24క్యారెట్లు రూ.68,190
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.61,710, 24క్యారెట్లు రూ.67,320
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,710, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,320 గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,600, ముంబైలో రూ.77,600, చెన్నైలో రూ.80,600, బెంగళూరులో రూ.75,800, హైదరాబాద్ లో రూ.80,600, విజయవాడ, విశాఖపట్నంలో రూ.80,600 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..