AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శనివారం ( జనవరి 27) కాస్త కొండెక్కిన ధరలు ఆదివారం (జనవరి 28) స్థిరంగా కొనసాగాయి. పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్‌ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ, 62,950గా కొనసాగుతోంది.

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price today
Basha Shek
|

Updated on: Jan 28, 2024 | 6:31 AM

Share

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శనివారం ( జనవరి 27) కాస్త కొండెక్కిన ధరలు ఆదివారం (జనవరి 28) స్థిరంగా కొనసాగాయి. పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్‌ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ, 62,950గా కొనసాగుతోంది. అలాగే 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ.57,700 గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలకు బంగారం లభిస్తోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఆదివారం నాటి ధరల్లో పెద్దగా మార్పులేమీ లేవు. కిలో వెండి రూ.76,000 పలుకుతోంది. మరి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,950 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950లకు లభిస్తోంది.

ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలిలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,400, 24 క్యారెట్ల ధర రూ.63,710, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62, 950 గా ట్రేడ్‌ అవుతోంది.

వెండి ధరలిలా.

  • హైదరాబాద్..రూ. 77,500
  • విజయవాడ..రూ. 77,500
  • చెన్నై..రూ. 77,500
  • బెంగళూరు..రూ. 73,500
  • ముంబాయి..రూ. 76,000

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
పవర్ పెట్రోల్ రేటు పెంపు
పవర్ పెట్రోల్ రేటు పెంపు
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం