Gold Price: మహిళలకు గుడ్‌‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గి, వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 24తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 25న బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది.

Gold Price: మహిళలకు గుడ్‌‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price Today
Follow us

|

Updated on: Oct 25, 2024 | 6:29 AM

Gold Price Today: దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గి, వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 24తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 25న బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,840 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,460లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 1,01,900ల కొనసాగుతోంది.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,610 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460లుగా ఉంది

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.109,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.109,900లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,01,900, ముంబైలో రూ.1,01,900, బెంగళూరులో రూ.1,01,100, చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గంభీర్ ఎంట్రీ మారిన టీమిండియా తలరాత.. అన్నీ చెత్త రికార్డులే

ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టిన పృథ్వీ..

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. తరువాత జరిగింది

లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!

రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగేయండి.. లాభాలు ఎలా ఉంటాయంటే..

క్వార్టర్ 99 దాటితే తిరగబడరా సామీ.. ఇకపై ఆ దందాలను సహించం..

బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా

అరచేతిని స్కాన్‌ చేస్తే చాలు.. కొత్త పేమెంట్‌ విధానం చూస్తే షాక్‌

నదిలో కొట్టుకువస్తున్న బంగారం..! జల్లెడ పడుతున్న స్థానికులు..

మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్‌ ఉందా.? అయితే పండగే..
మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్‌ ఉందా.? అయితే పండగే..
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా
బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్