Gold Price Today: స్ధిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్లో కొండెక్కిన తులం బంగారం రేటు..
Gold Price Today: భారతదేశంలో బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం పది రోజుల్లోనే ఆల్ టైం రికార్డుకు చేరుకుంది పసిడి ధర. అయితే ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఎదురైన సంక్షోభం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న హెచ్చుతగ్గులు, డాలర్ విలువలో చోటు చేసుకున్న మార్పులే కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఇక హైదరాబాద్లో నిన్నటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

భారతదేశంలో బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం పది రోజుల్లోనే ఆల్ టైం రికార్డుకు చేరుకుంది పసిడి ధర. అయితే ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఎదురైన సంక్షోభం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న హెచ్చుతగ్గులు, డాలర్ విలువలో చోటు చేసుకున్న మార్పులే కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఇక హైదరాబాద్లో నిన్నటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 72,550గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 66,500 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 89,000 కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,500 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,500 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,960 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,800 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,500 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,500 గా ఉంది బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,550 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,500 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
విజయవాడ – రూ. 89,000 చెన్నై – రూ. 89,000 ముంబై – రూ. 85,500 బెంగళూరు – రూ. 86,250
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




