AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసడి, వెండికి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి.

Gold Price: పండుగైనా.. తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2024 | 6:29 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసడి, వెండికి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పర్వదినాల వేళ పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి బంగారం ధరలపై పడింది.. సాధారణ పండుగ వేళల్లో పసిడి, వెండికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తాజాగా దసరా వేళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. శనివారం (12 అక్టోబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.70,960 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,410 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.96,100గా కొనసాగుతోంది. బంగారం రూ. 10 మేర, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది.. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,960, 24 క్యారెట్ల ధర రూ.77,410 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,960, 24 క్యారెట్ల ధర రూ.77,410 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,110, 24 క్యారెట్ల ధర రూ.77,560 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,960, 24 క్యారెట్లు రూ.77,410 లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,960, 24 క్యారెట్ల రేటు రూ.77,410

బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.70,960, 24 క్యారెట్ల ధర రూ.77,410లుగా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.102,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.102,100లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,100, ముంబైలో రూ.96,100, బెంగళూరులో రూ.84,900, చెన్నైలో రూ.102,100 లుగా ఉంది.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!