దేశంలో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినా.. మరో రోజు భారీగా పెరిగిపోతోంది. ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మహిళలు బంగారానికి అత్యంత విలువనిస్తుంటాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి.. ఈ రోజు మాత్రం తులం బంగారంపై రూ.330 వరకు ఎగబాకింది. ఇక దేశీయంగా నవంబర్ 3వ తేదీన ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే పెరిగిన ధరలు రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. ఇక వెండి మాత్రం దిగి వచ్చింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకు తగ్గింది.
దేశీయంగా బంగారం ధరలు:
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 ఉంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,260 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,140 వద్ద ఉంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.64,500, ముంబైలో రూ.58,900, ఢిల్లీలో రూ.58,900, కోల్‌కతాలో రూ.58,900, బెంగళూరులో రూ.64,500, హైదరాబాద్‌లో రూ.64,500, కేరళలో రూ.64,500, విజయవాడలో రూ.64,500, విశాఖలో రూ.64,500 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి