Gold Price Today: బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్నారా..? ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌ పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. బంగారానికి లోకల్‌గా డిమాండ్ తక్కువగానే ఉన్నా, అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోందంటున్నారు.

Gold Price Today: బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్నారా..? ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us

|

Updated on: Jul 07, 2024 | 6:36 AM

బులియన్ మార్కెట్‌ పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. బంగారానికి లోకల్‌గా డిమాండ్ తక్కువగానే ఉన్నా, అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోందంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమేర తగ్గిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. ఆల్ టైం రికార్డుకు చేరిన ధరలు.. కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (జులై 07 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 73,800 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 67,650 గా ఉంది.. వెండి ధర కిలో రూ.94,800లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

తెలుంగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,800గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,800గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,800, 24 క్యారెట్ల ధర రూ.73,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.67,650, 24 క్యారెట్లు రూ.73,800, చెన్నైలో 22క్యారెట్లు రూ.68,200, 24 క్యారెట్లు రూ.74,400, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.67,650, 24 క్యారెట్లు రూ.73,800గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.94,800, ముంబైలో రూ.94,800, బెంగళూరులో రూ.93,250, చెన్నైలో రూ.99,300, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.99,300 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..