AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ కాలంలో పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది సముఖత చూపిస్తారు. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు కూడా బంగారం కొనుగోలు చేసేవారి కోసం సావరిన్ గోల్డ్ స్కీమ్ పేరుతో సరికొత్త పథకాలను తీసుకొచ్చింది. బాండ్ల రూపంలో మనకు కావల్సినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price Today
Srikar T
|

Updated on: Mar 13, 2024 | 6:27 AM

Share

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ కాలంలో పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది సముఖత చూపిస్తారు. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు కూడా బంగారం కొనుగోలు చేసేవారి కోసం సావరిన్ గోల్డ్ స్కీమ్ పేరుతో సరికొత్త పథకాలను తీసుకొచ్చింది. బాండ్ల రూపంలో మనకు కావల్సినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక నేటి బంగారం ధరల్లో తగ్గుదలకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 66,260 కాగా ఈరోజు తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 66,250 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 60,740 ఉండగా ఈరోజు తులంపై రూ.10 తగ్గుదల కనిపిస్తోంది. అంటే రూ.60,730 కి చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న, మొన్నటి వరకూ కిలో వెండి రూ.79,500 కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 79,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 66,250
  • విజయవాడ..రూ. 66,250
  • ముంబాయి..రూ. 66,250
  • బెంగళూరు..రూ. 66,250
  • చెన్నై..రూ. 67,080

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 60,730
  • విజయవాడ..రూ. 60,730
  • ముంబాయి..రూ. 60,730
  • బెంగళూరు..రూ. 60,730
  • చెన్నై..రూ. 61,480

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 79,600
  • విజయవాడ..రూ. 79,600
  • చెన్నై..రూ. 79,600
  • ముంబాయి..రూ. 76,200
  • బెంగళూరు..రూ. 75,100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..