Gold Price Update: పసిడి ప్రియులకు శుభవార్త.. పెళ్లిళ్ల సీజన్‌లో మరోసారి తగ్గిన బంగారం ధరలు..
18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.94,370 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,71,900 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం. కానీ, గత కొన్ని నెలలతో పోల్చి చూసుకుంటే.. బంగారం ధర మళ్ళీ తగుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఊరట నిచ్చే అంశం.

నేడు నవంబర్ 24వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,25,830 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,15,340 పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.94,370 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,71,900 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం. కానీ, గత కొన్ని నెలలతో పోల్చి చూసుకుంటే.. బంగారం ధర మళ్ళీ తగుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఊరట నిచ్చే అంశం. ఎందుకంటే..ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గోల్డ్ ధర దాదాపు 50 శాతం పైన పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం…
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,26,887 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,16,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,830, 22 క్యారెట్ల ధర రూ.1,15,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,63,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,980, 22 క్యారెట్ల ధర రూ.1,15,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,63,900 లుగా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,840, 22 క్యారెట్ల ధర రూ.1,15,350 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,71,900 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,830, 22 క్యారెట్ల ధర రూ.1,15,340 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,71,900 లుగా ఉంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,830, 22 క్యారెట్ల ధర రూ.1,15,340 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,71,900 లుగా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,830, 22 క్యారెట్ల ధర రూ.1,15,340 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,71,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
ఇకపోతే, ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే, నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




