AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: ఒక్క రోజులోనే దిమ్మతిరిగే షాక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే

ఇటీవలి కాలంలో బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలోనే.. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది.. గత ఐదు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరిగింది..

Gold Price: ఒక్క రోజులోనే దిమ్మతిరిగే షాక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
Gold Rates
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2025 | 11:10 AM

Share

ఇటీవలి కాలంలో బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలోనే.. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది.. గత ఐదు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరిగింది.. శనివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.1,250 మేర ధర పెరిగింది. ఇటీవల రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధరలు ఇప్పుడు రూ.1.24 లక్షలకు దిగొచ్చాయి. దీపావళి తర్వాత ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయనుకున్న తరుణంలో మళ్లీ బంగారం ధరలు పెరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. వెండి ధర శనివారం స్థిరంగా కొనసాగుతోంది. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (అక్టోబర్ 25 2025) దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,250 పెరిగి.. రూ.1,25,620 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.1,150 పెరిగి.. రూ.1,15,150 గా ఉంది.

వెండి కిలో రూ.1,55,000 లుగా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,620 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,15,150 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,25,620, 22 క్యారెట్ల ధర రూ.1,15,150 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,25,770, 22 క్యారెట్లు రూ.1,15,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,620, 22 క్యారెట్లు రూ.1,15,150 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,450, 22 క్యారెట్ల ధర రూ.1,15,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,70,000లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్