
Gold Rate
Gold and silver prices: గత 5 సంవత్సరాలలో బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అందుకే బంగారం ఇప్పుడు చాలా మందికి మంచి పెట్టుబడిగా మారింది. గోల్డ్ రేట్స్ ఏ రోజుకు ఆ రోజు మారుతూనే ఉంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు రెట్టింపు ధరతో పెరుగుతోంది.. తాజాగా ఫిబ్రవరి 13వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,939, ఉండగా 24 క్యారెట్ల బంగారం (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు) గ్రాముకు రూ. 8,666లుగా పలుకుతోంది. ఈ ధరలు ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉండవచ్చని గుర్తించుకోండి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,810 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- బెంళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది.
-
- వెండి ధరలు: పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఈరోజు వెండి ధర గ్రాముకు రూ 99.40 కాగా, కిలోగ్రాముకు రూ. 99,400. భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. అవి రెండు వైపులా కదులుతాయి. అంతేకాకుండా, డాలర్‌తో పోలిస్తే రూపాయి కరెన్సీ కదలికపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోతే,యు అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది.