AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: పండుగ వేళ బంగారం ధరల్లో భారీ మార్పులు.. మళ్లీ పెరిగిన ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇలా..

దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హెచ్చుతగ్గులు భారీ మొత్తంలో నమోదవుతున్నాయి. జనవరి 1 నుంచే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గదుల నమోదవ్వడం లేదు. మంగళవారం గోల్డ్ రేట్లు మరోసారి పెరిగాయి. నేటి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Prices: పండుగ వేళ బంగారం ధరల్లో భారీ మార్పులు.. మళ్లీ పెరిగిన ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇలా..
Today Gold Rate In India
Venkatrao Lella
|

Updated on: Jan 13, 2026 | 6:24 AM

Share

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా కూడా వీటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 ప్రారంభం నుంచే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం తగ్గకపోవడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. బంగారం రేట్లకు పోటీగా వెండి రేట్లల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం గోల్డ్ ధరలు రూ.1.40 లక్షల మార్క్‌కు చేరుకున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,160 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,42,150 వద్ద స్ధిరపడింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,310 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఈ ధర రూ.1,30,000గా ఉంది.

-విజయవాడ, విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,42,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,310 వద్ద స్థిరపడింది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,140 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,210 వద్ద స్థిరపడింది

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,42,160 వద్ద ప్రస్తుతం కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,30,310గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,310 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,30,460 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

-ఢిల్లీలో కేజీ వెండి రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.2,70,000గా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,87,100 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి.

-చెన్నైలో కేజీ వెండి రూ.2,87,100గా ఉంది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.2,70,000 వద్ద స్థిరపడింది.

Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?