AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రాత్రికి రాత్రి సీన్ రివర్స్.. నేటి రేట్లు ఇలా..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుతున్నాయి. యుద్దం మొదలైన ధరలు తగ్గుతూ వస్తుండగా.. గత కొద్దిరోజులుగా పెరుగుదల నమోదవుతున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్ధిరంగా కొనసాగుతుండటంతో ధరలు మళ్లీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నేటి రేట్లు..

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రాత్రికి రాత్రి సీన్ రివర్స్.. నేటి రేట్లు ఇలా..
gold prices
Venkatrao Lella
|

Updated on: Mar 31, 2026 | 8:48 AM

Share

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గగా.. మరోసారి పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. మంగళవారం గోల్డ్ రేట్లు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,270గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,48,2360 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.1,35,910 వద్ద ఉండగా.. నిన్న రూ.1,35,900 వద్ద ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,270 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.1,48,260గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,35,910 వద్ద కొనసాగుతోంది.

-ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,48,270 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,48,260గా ఉంది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,35,910గా ఉండగా.. నిన్న రూ.1,35,900గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. నిన్న రూ.1,50,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,040 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,36,050గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,48,420 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,060 వద్ద ట్రేడవుతోంది.

వెండి రేట్లు ఇవే..

-వెండి రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900 వద్ద ఉంది. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా వద్ద స్థిరపడింది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,55,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2.55 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,55,100గా కొనసాగుతోంది

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900 వద్ద ఉండగా.. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.

Follow Us