Gold & Silver Price Today: స్థిరంగానే బంగారం, వెండిధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Jul 09, 2022 | 6:42 AM

Latest Gold & Silver Prices: బంగారం, వెండిధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.46,850 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.51,110 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బాగా బంగారం బాటలోనే

Gold & Silver Price Today: స్థిరంగానే బంగారం, వెండిధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us on

Latest Gold & Silver Prices: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇక నేటి ధరల విషయానికొస్తే.. ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. బంగారం, వెండిధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.46,850 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.51,110 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బాగా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. కేజీ వెండి రూ.57,000గా ఉంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,850గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,110 పలుకుతోంది

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 010 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 110 పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46. 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 పలుకుతోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.

వెండి కూడా..

శనివారం వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.57,000 వద్ద పలుకుతోంది.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..