Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని అనవరసంగా గెలికిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాగదు..

Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే..మరికొన్ని భయపెట్టిస్తున్నాయి. ఇంకొన్ని ఫన్నీగా, గమ్మత్తుగా ఉంటూ నవ్వుతెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి ..

Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని అనవరసంగా గెలికిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాగదు..
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2022 | 1:45 PM

Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే..మరికొన్ని భయపెట్టిస్తున్నాయి. ఇంకొన్ని ఫన్నీగా, గమ్మత్తుగా ఉంటూ నవ్వుతెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ అమ్మాయి డ్యాన్స్‌ చేస్తుంటుంది. అయితే అదే సమయంలో తన మానాన తను గడ్డితింటున్న ఓ గుర్రాన్ని గెలుకుతుంది. అంతే గుర్రానికి పట్టరాని కోపం వస్తుంది. తనను డిస్ట్రబ్‌ చేసిన అమ్మాయిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆమె అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఓ సోషల్‌ మీడియా యూజర్‌ దీనిని నెట్టింట్లో షేర్‌ చేసుకోగా అది కాస్తా వైరలవుతోంది.

అమ్మాయి అత్యుత్సాహం.. గుర్రం ఆగ్రహం..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్‌ వీడియోలో మొదట మనకు ఓ గుర్రం పచ్చిక తింటూ కనిపిస్తుంది. ఇంతలో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసుకుంటూ అక్కడకు వస్తుంది. బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంటుంది. అయితే డ్యాన్స్ చేసే హోరులో ఆ అమ్మాయి కాస్త అత్యుత్సాహం గుర్రానికి కోపం తెప్పించింది. డ్యాన్స్ చేస్తూ చేస్తూ గుర్రం వీపుపై అలా చెయ్యేసింది. అంతే గుర్రంలో కోపం కట్టలు తెచ్చుకుంది. ‘నా మానాన నేను తిండి తింటుంటే.. డిస్ట్రబ్ చేస్తావా’ అంటూ వెనక్కి తిరిగి ముఖంతో ఒక్కటిచ్చిపడేసింది. కాలితో తన్నేందుకు కూడా ప్రయత్నించింది. దీంతో భయపడిపోయిన ఆ అమ్మాయి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. నవ్వు తెప్పించే ఈ వీడియోను నెటిజన్లు పదేపదే చూస్తున్నారు. మరి మీరు కూడా చూసి మనసారా నవ్వుకోండి.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్