
Gold Rate: 2025 ప్రారంభం నుండి, బంగారం ధరలు క్రమంగా పెరిగాయి. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. 2025 లో అత్యధిక దిగుబడినిచ్చే ఆస్తులలో బంగారం ఒకటి. పెరుగుతున్న బంగారం, వెండి ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. తత్ఫలితంగా, 2026 కొత్త సంవత్సరంలో బంగారం ధరలు ఎలా ఉంటాయో అని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రపంచ బంగారు మండలి ఇప్పుడు బంగారం రేటుకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
Gold Price Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో లక్షా 30 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. లక్షా 20 వేల దిగువన చేరుకుంది. కానీ మెల్లమెల్లగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మూడు రోజుల్లోనే కనీసం 2 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం నవంబర్ 12వ తేదీన దేశంలో తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: EPFO: మీరు ఉద్యోగం మానేసిన తర్వాత మీ పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుందా? మీ ప్రశ్నకు జవాబు ఇదే!
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,010 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,510 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే..కిలో ధర రూ.1,60,100 ఉంది.
ఇది కూడా చదవండి: Best Cars: మీరు మొదటి సారి కారు కొంటున్నారా? బెస్ట్ కార్లు ఇవే.. కేవలం రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి