Best Cars: మీరు మొదటి సారి కారు కొంటున్నారా? బెస్ట్ కార్లు ఇవే.. కేవలం రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం!
Best Cars: దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబ్ అమలు తర్వాత కార్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. ఈ మార్పు దేశంలోని చౌకైన కార్ల జాబితాను కూడా గణనీయంగా మార్చింది . ఇప్పుడు భారతదేశంలో చౌకైన కారు ఇకపై మారుతి ఆల్టో K10 కాదు, మారుతి S- ప్రెస్సో . దీని ధర కేవలం రూ. 3.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దేశంలోని ఐదు చౌకైన కార్లు ఏవో తెలుసుకుందాం?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
