Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

|

Jul 03, 2021 | 5:55 AM

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గ‌త రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది..

Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తగ్గుముఖం పట్టిన వెండి ధరలు
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గ‌త రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. అయితే ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు అయితే వెండి ధర విషయానికొస్తే కిలో వెండిపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,240 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, చెన్నైలో రూ.73,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,900 ఉండగా, విజయవాడలో రూ.73,900 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఆ సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Royal Enfield: జూన్‌ నెలలో దూసుకెళ్లిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. మే నెలతో పోలిస్తే ఇది ఎక్కువే

Lockdown Blow on Revenue: లాక్‌డౌన్ దెబ్బకు ప్రభుత్వ ఖజానాకు గండి.. సంక్షేమ పథకాలకే సగం ఖాళీ.. ఆదాయ అన్వేషణలో సర్కార్