Gold And Silver Price: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ ధర.. వెండి ధరలో మాత్రం..

Gold And Silver Price: మొన్నటి మొన్న తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఆదివారం కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో...

Gold And Silver Price: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ ధర.. వెండి ధరలో మాత్రం..
Gold And Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 24, 2022 | 6:48 AM

Gold And Silver Price: మొన్నటి మొన్న తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఆదివారం కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. శ్రావణ మాసం ప్రారంభమవుతుండడంతో బంగారం కొనుగోలుకు డిమాండ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్సెస్‌ ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బంగారం ధర పెరిగితే, సిల్వర్‌ ధరలో మాత్రం తగ్గుదుల కనిపించింది. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

బంగారం ధరలు..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,160 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,230, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,960 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 51,160 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900 గా ఉంది.

* సాగర నగరం విశాఖటపట్నంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51,160 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఓవైపు బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కిలో వెండిపై రూ. 300 తగ్గి రూ. 55,100, ముంబయిలో రూ. 55,100, హైదరాబాద్‌లో రూ. 400 తగ్గి రూ. 61,200, విజయవాడలో రూ. 61,200, విశాఖపట్నంలో రూ. 61,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?