Gold & Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు.. సిల్వర్ ఎంతంటే..

మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి మాత్రం పరుగులు పెడుతుంది. ఈరోజు ఉదయం

Gold & Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు.. సిల్వర్ ఎంతంటే..
Gold And Silver
Follow us

|

Updated on: Jul 19, 2022 | 6:56 AM

పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకొవాలి. గత రెండు రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్న సంగతి తెలిసిందే. దేశీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400లు కొనసాగింది. ఇక జూలై 19న ఉదయం బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి మాత్రం పరుగులు పెడుతుంది. ఈరోజు ఉదయం సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46.290 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390గా ఉంది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉన్నాయి.

వెండి ధరలు.. హైదరాబాద్‏లో కేజీ సిల్వర్ రేట్ రూ. 61,700 ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,000గా ఉంది. ముంభైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉండగా.. చెన్నైలో రూ. 61,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో రూ. 61,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?