AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: అలర్ట్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతుందంటే..

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి.. లక్షా 30 వేల మార్క్ దాటిన పసిడి ధరలు.. రూ.10వేల వరకు తగ్గాయి. అయితే.. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. సోమవారం మళ్లీ పెరిగాయి..

Gold Rate: అలర్ట్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతుందంటే..
Gold Price: నిన్నటి నుంచి నిలకడగా ఉన్న బంగారం ధర.. బుధవారం 11 గంటల సమయానికి అప్‌డేట్‌ అయ్యింది. తాజాగా తులం బంగారంపై రూ.330 తగ్గుముఖం పట్టింది. అదే వెండి ధర మాత్రం రూ.2000 వరకు పెరిగింది. అంటే బంగారం ధర తగ్గితే.. వెండి ధర పెరిగింది.
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2025 | 11:55 AM

Share

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి.. లక్షా 30 వేల మార్క్ దాటిన పసిడి ధరలు.. దాదాపు 20 రోజుల్లో రూ.10వేల వరకు తగ్గాయి. అయితే.. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. సోమవారం మళ్లీ పెరిగాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర పెరిగితే.. మరికొన్ని రోజులు తగ్గుతూ వస్తాయి. తాజాగా.. బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల పసిడిపై రూ.1200 మేర ధర పెరిగింది.

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. సోమవారం (నవంబర్ 10 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1200 మేర పెరిగి.. రూ.1,23,220 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1100 మేర రేటు పెరిగి.. రూ.1,12,950 గా ఉంది.

వెండి కిలోపై రూ.2,500 మేర ధర పెరిగి.. రూ.1,55,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,12,950 ఉంది.. కిలో వెండి ధర రూ.1,67,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,23,220, 22 క్యారెట్ల ధర రూ.1,12,950 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,67,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,370, 22 క్యారెట్లు రూ.1,13,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,23,220, 22 క్యారెట్లు రూ.1,12,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,24,480, 22 క్యారెట్ల ధర రూ.1,14,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,67,000లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,23,220, 22 క్యారెట్ల ధర రూ.1,12,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!