Flipkart Moto Days Sale: Moto G31 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో ఆఫర్లు.. ఈ రోజే చివరి తేదీ

Flipkart Moto Days Sale: ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మోటో డేస్ సేల్‌ (Flipkart Moto Days Sale)ను ప్రారంభించింది. ఏప్రిల్ 29 నుండి ప్రారంభమైన సేల్ ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది...

Flipkart Moto Days Sale: Moto G31 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో ఆఫర్లు.. ఈ రోజే చివరి తేదీ
Follow us
Subhash Goud

|

Updated on: Apr 30, 2022 | 1:17 PM

Flipkart Moto Days Sale: ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మోటో డేస్ సేల్‌ (Flipkart Moto Days Sale)ను ప్రారంభించింది. ఏప్రిల్ 29 నుండి ప్రారంభమైన సేల్ ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లను ఈ సేల్ సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు 15,000 రూపాయల బడ్జెట్‌తో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Moto నుండి చౌకగా లభిస్తుంది. సేల్‌లో Moto G31 స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందండి.

అయితే Moto G31ని కంపెనీ రూ.16,999 ధరకు విడుదల చేసింది. Flipkart Moto Days సేల్‌లో 20% తగ్గింపు తర్వాత స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 13,499కి అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 5% లేదా రూ.675 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ విధంగా ఈ ఫోన్ రూ.12,824కు లభ్యం కానుంది. సేల్‌లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. Moto G31 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఫోన్‌పై రూ.11,550 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ పాత ఫోన్ తాజా మోడల్, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది

Moto G31 స్పెసిఫికేషన్‌లు:

Moto G31 స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ సేల్‌లో చౌకగా లభిస్తుంది. ఫోన్ MediaTek Helio G85 చిప్‌సెట్‌ తో వచ్చింది. ఇది 6.4-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇది 50 మెగాపిక్సెల్‌ల సెన్సార్ కెమెరా, రెండవ సెన్సార్ 8 మెగాపిక్సెల్‌లు, మూడవ సెన్సార్ 2 మెగాపిక్సెల్‌లు. ఫ్రంట్‌ 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్లిప్‌కార్ట్ మోటో డేస్ సేల్‌కి ఈరోజు చివరి రోజు. అందువల్ల, ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజెనెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..

Solar Eclipse 2022: నేడు సూర్యగ్రహణం.. చేయాల్సినవి.. చేయకూడని పనులు..!