Flipkart Sale: మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. పలు ప్రొడక్టులపై 80 శాతం వరకు డిస్కాంట్‌..!

Flipkart Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Flipkart Big Saving Days 2022 పేరుతో మే 3వ తేదీ అంటే రేపు సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది...

Flipkart Sale:  మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. పలు ప్రొడక్టులపై 80 శాతం వరకు డిస్కాంట్‌..!
Follow us

|

Updated on: May 02, 2022 | 6:24 PM

Flipkart Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Flipkart Big Saving Days 2022 పేరుతో మే 3వ తేదీ అంటే రేపు సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ కోసం ప్రత్యేక పేజీని సిద్ధం చేశారు. ఈ సమయంలో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు, కెమెరాలు, DSLR కెమెరాలు, గృహోపకరణాలు, డిజైనర్ దుస్తులు, స్మార్ట్ టీవీలను చౌకగా కొనుగోలు చేయవచ్చు. Flipkart పవర్ ప్లే ట్యాగ్ లైన్ ఆఫ్ డీల్స్‌తో కంపెనీ దీనిని పరిచయం చేసింది. అత్యధికంగా అమ్ముడైన మొబైల్‌లు టాప్ డీల్స్‌లో ఉండనున్నాయి. వీటిలో Samsung నుండి iPhone వరకు ఉన్న ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్టు స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలను కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ ఉత్పత్తులపై గరిష్టంగా 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్:

ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చౌకగా కూడా కొనుగోలు చేయవచ్చు. పలు ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై గరిష్టంగా 80 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

100 రూపాయల లోపే ఆట బొమ్మలు:

ఈ సేల్‌లో పిల్లల ఆట వస్తువులతో సహా అందం, ఇతర ఉత్పత్తుల ప్రారంభ ధర 99 రూపాయలు. అలాగే ఇందులో పిల్లల ఆట వస్తువులకు సంబంధించి ఎన్నో ఆఫర్లు ఉన్నాయి.

ఫర్నిచర్, దుప్పట్లు:

Flipkart సేల్‌లో భాగంగాసోఫాలతో సహా ఫర్నిచర్లపై ఆఫర్లను ప్రకటించింది. ఈ వస్తువులపై గరిష్టంగా 80 శాతం తగ్గింపును పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Royal Enfield: వాహనదారుల భద్రత కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం.. ఇటాలియన్ బ్రాండ్ ఆల్పైన్‌స్టార్స్‌తో ఒప్పందం!

PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?