
స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌పై ఆన్‌లైన్‌లో మంచి ఆఫర్స్ ఉంటాయి. పలు ఈ కామర్స్ సంస్థలు సేల్స్‌లో తక్కువ ధరకే వీటిని అందిస్తుంటాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నడుస్తున్నాయి. ఫోన్స్, గ్యాడ్జెట్స్‌పై బంపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కావాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్లతో పాటు బ్రాండెడ్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. ఐఫోన్, శామ్‌సంగ్, నథింగ్, వివో, మోటరోలా వంటి కంపెనీలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 8 రోజుల పాటు ఈ సేల్ సాగనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ కూడా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 మోడల్‌పై మంచి డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత రూ.69999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర కంటే రూ.9901 చౌకగా లభిస్తోంది.
ఈ సేల్‌లో.. ఈ ఫోన్ డిస్కౌంట్ తర్వాత రూ.35,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రూ.59,999కి మార్కెట్‌లో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ రూ. 74999 ధరకు లాంచ్ అయ్యింది. కానీ ప్రస్తుతం సేల్‌లో.. రూ. 28,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 46,999 కు అమ్ముడవుతోంది.
ఐఫోన్ 16e రూ. 59,900 కు లాంచ్ అయ్యింది. కానీ ప్రస్తుతం సేల్‌లో ఈ ఫోన్ రూ. 54,900కే అందుబాటులో ఉంది.
ఈ నథింగ్ స్మార్ట్‌ఫోన్ రూ. 27999 ధరకు లాంచ్ అయ్యింది. ప్రస్తుతం సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ. 21999కే పొందవచ్చు.
వివో కంపెనీ యొక్క ఈ మిడ్-రేంజ్ ఫోన్ రూ. 21,999 ధరకు లాంచ్ అయ్యింది. ఫ్రీడమ్ సేల్‌లో ఈ ఫోన్ డిస్కౌంట్ తర్వాత రూ. 20,999కే అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి