Flipkart Big Dussehra Sale: మరో సేల్‌తో వస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌.. మునుపెన్నడూలేని భారీ డిస్కౌంట్‌లు..

దసరా పండుగను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఈ కామర్స్‌ సైట్స్‌ సేల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ భరాఈ ఎత్తున ఆఫర్లతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డే సేల్‌ పేరుతో సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే....

Flipkart Big Dussehra Sale: మరో సేల్‌తో వస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌.. మునుపెన్నడూలేని భారీ డిస్కౌంట్‌లు..
Flipkart Big Dussehra Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 01, 2022 | 5:00 PM

దసరా పండుగను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఈ కామర్స్‌ సైట్స్‌ సేల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ భరాఈ ఎత్తున ఆఫర్లతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డే సేల్‌ పేరుతో సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌తో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్‌ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌ వెంటనే మరో సేల్‌ను ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దసారా సేల్‌ పేరుతో అక్టోబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇక ఫ్లిప్‌ కార్డ్‌ ప్లస్‌ సభ్యులకు ఒకరోజు ముందుగానే అంటే.. అక్టోబర్ 4 నుంచే సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్‌లో ప్రత్యేకంగా వేటిపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందన్న విషయాన్ని తెలపకపోయినప్పటికీ.. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు ప్రకటించింది.

ఇక స్మార్ట్‌ టీవీలపై 75 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈఎమ్‌ఐ లావాదేవీలకు సైతం ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ విధానంలో కొనుగోలు చేసే వారికి కూడా ఈ ఆఫర్‌ను అందించనుంది. ఈ సేల్‌లో ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. రూ. 50,000లోపు ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మరి ఈ సేల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే అక్టోబర్‌ 4 వరకు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!