Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో బిగ్‌ ఆఫర్స్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో బిగ్‌ సెల్‌తో వినియోగదారుల ముందుకు రాబోతోంది. బిగ్ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఈనెల 12 నుంచి..

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో బిగ్‌ ఆఫర్స్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Updated on: Mar 07, 2022 | 8:58 PM

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో బిగ్‌ సెల్‌తో వినియోగదారుల ముందుకు రాబోతోంది. బిగ్ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సెల్‌ ఐదు రోజుల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను ప్రకటించనుంది ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart). స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, బ్లూటూత్‌ స్వీకర్స్‌ తదితర వస్తువులపై భారీ ఆఫర్లు ఉండనుంది.
అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ సభ్యులకు ఈ సేల్‌ ఒక రోజు ముందుగానే రానుంది.

ఈనెల 12 నుంచి 16 వరకు ఉండే ఈ ఆఫర్ లో ఫ్లిప్‌కార్ట్‌ ఈసారి ఆపిల్‌, రియల్‌మి, పోకో, శాంసంగ్‌ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు 10శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అలాగే ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 80 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లపై 60 శాతం, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇవే కాకుండా మరెన్నో వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Gas Cylinder Prices: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం.. కారణం ఏమిటి..?

Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..