TCS Rule: విదేశాల నుంచి పంపే డబ్బుపై పన్ను పెంపు.. కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అంటే..

పన్ను వసూలు నిబంధనలు మారుతున్నాయి. ట్యాక్స్‌ కలెక్షన్‌ సోర్స్‌ (టీసీఎస్‌) నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రచురించింది. ఈ నిబంధన జూలై నుంచి..

TCS Rule: విదేశాల నుంచి పంపే డబ్బుపై పన్ను పెంపు.. కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అంటే..
Tcs Rule
Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2023 | 8:27 PM

పన్ను వసూలు నిబంధనలు మారుతున్నాయి. ట్యాక్స్‌ కలెక్షన్‌ సోర్స్‌ (టీసీఎస్‌) నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రచురించింది. ఈ నిబంధన జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. కొత్త టీసీఎస్ కలెక్షన్ రేటు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, “జులై 1 నుండి అమలులోకి రావాల్సిన TCS రేటు పెంపు అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి రాబోతోంది. ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.7 లక్షల వరకు విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 5 శాతం విధించబడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

నివేదిక ప్రకారం.. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీసీఎస్‌ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదు. ఏడాదికి ఏడు లక్షల వరకు ఇన్‌కమ్‌ ఉండే వ్యక్తులకు టీసీఎస్‌ ట్యాక్స్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. అక్టోబర్ 1 నుంచి విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై టీసీఎస్‌ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపు విషయంలో అదనపు టీసీఎస్‌ చెల్లించాలి. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ కింద టిసిఎస్ రేటును 5 శాతం నుంచి 20 శాతానికి పెంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్