Atal Beemit Vyakti Kalyan Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌

Atal Beemit Vyakti Kalyan Yojana: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోయిన..

Atal Beemit Vyakti Kalyan Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌
Atal Beemit Vyakti Kalyan Yojana
Follow us

|

Updated on: Sep 12, 2021 | 11:50 AM

Atal Beemit Vyakti Kalyan Yojana: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి తీపి కబురు అందించింది. అటల్ బీమిత్ వ్యక్తి కళాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) నిర్వహిస్తున్న అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాల్యాణ్‌ యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 2022 జూన్ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఉపాధి కోల్పోయిన వారు అలవెన్స్ పొందవచ్చు. అయితే పరిస్థితులు ఇంకా అలానే కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. ఇప్పుడు జూలై 1, 2021 నుంచి జూన్‌ 30, 2022 వరకు పొడిగించింది.

ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ మెడికల్ ఫెసిలిటీ 6 నెలల వరకు కొనసాగుతుంది. ఈ పథకం కింద ఈఎస్‌ఐసీ లబ్దిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు వేతనంలో సగం డబ్బులను అందిస్తారు. ఈ మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారు మళ్లీ ఉద్యోగం సంపాదించుకుంటే సరిపోతుంది. ఇబ్బందులు ఉండవు. ఈ పథకం కింద నిరుద్యోగి అయిన తర్వాత ప్రభుత్వం గరిష్టంగా 90 రోజులు అంటే మూడు నెలలు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న 50 వేల మంది

కోవిడ్‌ -19 వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోయిన నేపథ్యంలో బీమా వ్యక్తులకు మూడు నెలల పాటు 50 శాతం వేతనంతో ఈ పథకం ద్వారా నిరుద్యోగ భృతి అందుకోవచ్చు.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) 185వ సమావేశంలో అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాణ్‌ యోజనను జూన్‌ 2022 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో కర్ణాటకలోని హర్హోలి, నరసాపూర్‌లో 100 పడకలతో రెండు కొత్త ఈఎస్‌ఐసీ ఆస్పత్రులు, కేరళలో ఏడు కొత్త ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలు, ఇతర వాటి కోసం ఐదు ఎకరాల భూమిని సేకరించేందుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఇలా మోడీ ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగే పథకాలు ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే రకరకాల పథకాలను తీసుకువస్తే ఆర్థికంగా వృద్ధి చెందేలా చేస్తోంది. నిరుద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇలా అన్ని వర్గాల వారికి మేలు కలిగించే పథకాలను రూపొందిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాల వల్ల ఎందరో లబ్ది పొందారు.

ఇవీ కూడా చదవండి: PF Customers: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఆ గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు..!

Lic Housing Loan: హోమ్‌ లోన్‌ కావాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌.. వారికి మాత్రమే..!

Cooking Oil: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!