Gold Price Today: మంగళవారం తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా.?

గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెరుగుతూ పోయిన గోల్డ్‌ ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. ఈరోజు గోల్డ్‌ ధరలో తగ్గుదల కనిపించింది. అయితే స్వల్పమేనని చెప్పాలి. ఇటు 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై...

Gold Price Today: మంగళవారం తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా.?
Gold Price
Follow us

|

Updated on: Nov 21, 2023 | 6:26 AM

ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో కాస్త స్థిరత్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెరుగుతూ పోయిన గోల్డ్‌ ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. ఈరోజు గోల్డ్‌ ధరలో తగ్గుదల కనిపించింది. అయితే స్వల్పమేనని చెప్పాలి. ఇటు 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,790 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,050కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,230 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,640గా ఉంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఓవైపు బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తే.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా లాంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది. అయితే చెన్నైలో మాత్రం అత్యధికంగా రూ. 79,000గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పూజాహెగ్డే న్యూలుక్.. బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్..
పూజాహెగ్డే న్యూలుక్.. బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్..
అరుణ్ అడ్రెస్ సంపాదించిన కావ్య.. రాజ్ కి తడాఖా చూపించేసిందిగా!
అరుణ్ అడ్రెస్ సంపాదించిన కావ్య.. రాజ్ కి తడాఖా చూపించేసిందిగా!
చివరి మ్యాచ్‌పై కన్నేసిన భారత్.. 5వ టీ20ఐ ఎప్పుడు, ఎక్కడంటే?
చివరి మ్యాచ్‌పై కన్నేసిన భారత్.. 5వ టీ20ఐ ఎప్పుడు, ఎక్కడంటే?
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ప్రత్యేక దర్శనం టికెట్లు అప్పుడే..
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ప్రత్యేక దర్శనం టికెట్లు అప్పుడే..
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..