AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Maintenance Tips: ఇలా చేస్తే.. మీ కారు మైలేజ్, పికప్ పెరుగుతుంది! వేల రూపాయలు ఆదా చేయొచ్చు!

మీ కారు మెయింటెనెన్స్ కు ఎక్కువ ఖర్చు అవుతుందా? ఉన్నట్టుండి మైలేజ్ తగ్గడం, పికప్ పడిపోవడం గమనిస్తున్నారా? అయితే మీరు డ్రైవింగ్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నట్టు లెక్క. డ్రైవింగ్ లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల కారు పెర్ఫామెన్స్ తగ్గి మెయింటెన్స్ ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

Car Maintenance Tips: ఇలా చేస్తే.. మీ కారు మైలేజ్, పికప్ పెరుగుతుంది! వేల రూపాయలు ఆదా చేయొచ్చు!
Car Maintenance Tips
Nikhil
|

Updated on: Oct 03, 2025 | 12:47 PM

Share

కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని మెలకువలు పాటించడం ద్వారా కారు మైలైజ్ తో పాటు పికప్ ను కూడా పెంచొచ్చు. తద్వారా తక్కువ ఇంధనంతో కారు బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. ఫలితంగా పెట్రోల్ ఖర్చు, సర్వీస్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు కారులో  ఉండే ఇంజిన్ పార్ట్స్ కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి అలాంటి బెస్ట్ డ్రైవింగ్ టిప్స్ ఏంటో తెలుసుకుందామా?

ఫ్యుయెల్ ఇలా..

చాలామంది కారులో పెట్రోల్/డీజిల్ కొట్టించేటప్పుడు  ఫుల్ ట్యాంక్ చేయిస్తుంటారు. అయితే ఇది చాలా పొరపాటు అంటున్నారు నిపుణులు. కారు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల ఫ్యుయెల్ పంప్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఒకవేళ ఫ్యుయెల్ పంప్ పాడైతే దాన్ని రీప్లేస్ చేయడానికి రూ.10,000 నుంచి రూ. 20,000 వరకూ ఖర్చవుతుంది.  కాబట్టి కారులో ఎప్పుడూ సగం ట్యాంక్ కంటే కొద్దిగా ఎక్కువ కొట్టించాలి. అలాగే ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకూ ఉంచకూడదు. లో ఫ్యుయెల్ ఇండికేటర్ రాగానే ఫ్యుయెల్ నింపాలి.

ఫ్యుయెల్ క్వాలిటీ

కారులో పెట్రోల్/డీజిల్ కొట్టించేముందు ఆ బంక్ లో నాణ్యమైన ఫ్యుయెల్ కొడుతున్నారా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కల్తీ ఇంధనం నింపితే అందులో ఉండే  ధూళి లేదా నీరు కారణంగా ఇంజిన్ పాడవుతుంది. ఆయిల్ ఫిల్టర్, ఇంజెక్టర్లు మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి, ఎప్పుడూ మీకు నమ్మదగిన పెట్రోల్ బంకుల్లోనే ఫ్యుయెల్ నింపండి.

ఫ్యుయెల్ ఫిల్టర్‌ చెక్

ఫ్యుయెల్ ఫిల్టర్ అనేది కారులోని ఒక ముఖ్యమైన పార్ట్. ఇది ఇంధనంలోని ధూళి, తుప్పు, ఇతర కణాలు ఇంజిన్ లోకి వెళ్లకుండా ఫిల్టర్ చేస్తుంది. అయితే కొంత కాలానికి ఈ ఫిల్టర్ మురికి పట్టి మూసుకుపోతుంది. తద్వారా ఇంజిన్ కు అందే ఫ్యుయెల్ తగ్గుతుంది. అప్పుడు మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్ సర్వీసింగ్ సమయంలో ఫ్యుయెల్ ఫిల్టర్‌ను మారుస్తూ ఉండండి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!