Portable AC: చల్ల చల్లని పోర్టబుల్ ఏసీ.. పదే పదే కరెంట్‌తో పన్లేదిక.. మీరూ లుక్కేయండి..

వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏసీ వాడకం ఒకటే సరైన మార్గం. అయితే ఏసీ కొనడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు..

Portable AC: చల్ల చల్లని పోర్టబుల్ ఏసీ.. పదే పదే కరెంట్‌తో పన్లేదిక.. మీరూ లుక్కేయండి..
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2023 | 1:53 PM

వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏసీ వాడకం ఒకటే సరైన మార్గం. అయితే ఏసీ కొనడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. దీని వినియోగానికి కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. అయితే ఈ రెండు సమస్యలకు చెక్‌పెడుతూ.. సరికొత్త ఏసీలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాటినే పోర్టబుల్ ఏసీలుగా పిలుస్తుంటారు. ఈ పోర్టబుల్ ఏసీల ధర తక్కువ, అలాగే కరెంట్ వినియోగం కూడా కనిష్టంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. కొన్ని గంటల వరకు పని చేస్తాయి. తద్వారా కరెంట్ ఖర్చును తగ్గించుకోవచ్చు. మరి లేట్ ఎందుకు వాటిల్లో ఓ పోర్టబుల్ ఏసీని షార్ట్‌లిస్టు చేసి మీ ముందుకు తీసుకొచ్చేశాం. ఓసారి ఫీచర్లు తెలుసుకుందామా..

ఈ పోర్టబుల్ ఏసీ బరువు కేవలం 610 గ్రాములు. దీన్ని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇల్లు, ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడైనా వాడొచ్చు. ఇందులో నుంచి 32 డిసిబుల్స్ సౌండ్‌ వస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌తో వచ్చే ఈ పోర్టబుల్ ఏసీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 4 గంటల పాటు చల్లటి గాలిని అందిస్తుంది. దీనికి 9 వోల్ట్‌ల కరెంట్ ఉపయోగపడుతుంది. కాగా, ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 3 వేల నుంచి 3,300 మధ్య ఉంటుంది.(Source)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!