CredR: బంపర్ ఆఫర్.. 25 వేలకే అదిరిపోయే బైక్‌లు.. స్కూటీలు.. ఎక్కడనుకుంటున్నారు..

Bikes - Scooters: అసలే కరోనా కాలం.. ఆపై ఆర్థిక పరిస్థితుల చెలగాటం.. దీంతో సామాన్యులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా..

CredR: బంపర్ ఆఫర్.. 25 వేలకే అదిరిపోయే బైక్‌లు.. స్కూటీలు.. ఎక్కడనుకుంటున్నారు..
Second Hand Bikes, Credr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2021 | 5:36 PM

Bikes – Scooters: అసలే కరోనా కాలం.. ఆపై ఆర్థిక పరిస్థితుల చెలగాటం.. దీంతో సామాన్యులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ద్విచక్రవాహనాలను కొనుగోలు చేయలేకపోతున్న వారికి శుభవార్త.. ఎందుకంటే.. అతితక్కువ ధరల్లోనే మంచి మంచి ద్విచక్రవాహనాలను కొనుగోలు చేయవచ్చు. అదికూడా సగం ధరలకే. ఈ స్కూటర్లు మంచి మైలేజీని ఇవ్వడంతోపాటు మన్నికగా ఉంటాయి. హీరో మాస్ట్రో ఎస్టిడీ, హోండా యాక్టివా డిఎల్ఎక్స్ వంటి స్కూటర్లను కేవలం 25 వేల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల కొనుగోలుపై.. మీకు వారంటీ, RC బదిలీ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి. కావున మీరు ఈ స్కూటర్లను 25వేలకు ఎలా కొనుగోలు చేయవచ్చు.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి తెలుసుకోండి.

20 వేల నుంచి ధరలు.. క్రెడ్ఆర్ (CREDR) వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు సెకెండ్ హ్యాండ్ బైక్‌లను సైతం ఈ సైట్ ద్వారా కొనుగోలు చేస్తారు. వాటిని సైట్ నుంచి సెలెక్ట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు బైక్‌ను కొనుగోలు చేస్తే దాని ఆర్సీ, వారంటీ లాంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. క్రెడ్ఆర్ లో పేర్కొన్న దాని ప్రకారం.. 25,000, 25,500 రూపాయల ధరల్లోనే హీరో మాస్ట్రో STD, హోండా యాక్టివా Dlx స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్కూటర్ల ఆన్‌రోడ్ ధరలు దాదాపు 80వేలకుపైగా ఉన్నాయి.

బైక్‌లను చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

ప్రయోజనాలు.. క్రెడ్ఆర్ నుంచి బైక్‌లు కొనుగోలు చేస్తే.. సర్వీసింగ్‌తోపాటు ఆరు నెలల వారంటీ, ఆర్‌సి బదిలీ లాంటి సదుపాయం కూడా లభిస్తుంది. మీకు ఒకవేళ బైక్ నచ్చినట్లయితే.. వెబ్‌సైట్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, పిన్‌కోడ్ ఇచ్చి దాని గురించి మరింత సమాచారం పొందవచ్చు. అలాగే.. మీకు దగ్గరగా ఉన్న షోరూమ్‌కు వెళ్లి కూడా ద్విచక్రవాహనాలను పరిశీలించవచ్చు. అయితే ఈ వాహనాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే విక్రయించాలి.

Also Read:

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..