Better Sleep Tips: మీకు రాత్రివేళ నిద్రపట్టడం లేదా.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవొచ్చు..

Better Sleeping Tips: మనిషి జీవితంలో నిద్ర ఒక భాగం.. మనిషి సరిగా నిద్రపోకపోతే.. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమయం ప్రకారం నిద్రపోతేనే మనిషి మానసిక పరిస్థితి బాగుంటుందని...

Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2021 | 5:58 PM

Better Sleeping Tips: మనిషి జీవితంలో నిద్ర ఒక భాగం.. మనిషి సరిగా నిద్రపోకపోతే.. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమయం ప్రకారం నిద్రపోతేనే మనిషి మానసిక పరిస్థితి బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మంచిగా నిద్రించేందుకు ఇలాంటి టిప్స్ పాటిస్తే చాలా మంచిగా నిద్రపడుతుందని పేర్కొంటున్నారు.

1 / 6
ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

2 / 6
స్లీపింగ్ టైం ప్రణాళికను రూపొందించుకోవాలి. ముఖ్యంగా ఏ టైంలో నిద్రపోవాలి.. ఏ సమయంలో మనం నిద్ర నుంచి మెల్కోవాలి. కనీసం ఎన్ని గంటలపాటు నిద్రించాలి. అనేది ప్రణాళిక ఉండాలి.

3 / 6
Sleeping Benefits

Sleeping Benefits

4 / 6
నిద్రపోయే ముందు సిగిరేట్ తాగడం, టీ, కాఫీ తాగకూడదు. కెఫిన్ పదార్థాలు నిద్రను దూరం చేస్తాయని.. సాధ్యమైనంతవరకూ వాటికి దూరంగా ఉండాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

5 / 6
మానసిక ఒత్తిడి నివారణకు వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుందని.. ఒకవేళ ఆలోచనలుంటే కుటుంబసభ్యులతో పంచుకుంటే.. ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

6 / 6
Follow us