మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.? తక్కువ ధరకే అదిరిపోయే ‌బైక్‌లు మీ సొంతం.. వివరాలు ఇవిగో.!

మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.? తక్కువ ధరకే అదిరిపోయే ‌బైక్‌లు మీ సొంతం.. వివరాలు ఇవిగో.!
Second Hand Bikes

అసలే కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బైక్‌లు కొనాలనుకునే వారు మైలేజీ ఎక్కువ..

Ravi Kiran

|

Apr 15, 2021 | 9:58 PM

అసలే కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బైక్‌లు కొనాలనుకునే వారు మైలేజీ ఎక్కువ ఇచ్చే ద్విచక్ర వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌‌లను మీ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అతి తక్కువ ధరలో బైకులు, స్కూటర్లు కొనుగోలు చేసే వెబ్‌సైట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వెబ్‌సైట్ పేరు CredR. ఈ వెబ్‌సైట్‌లో మీరు అన్ని రకాల సెకండ్ హ్యాండ్ బైక్‌లు, స్కూటర్లను చాలా తక్కువ ధరలకు కొనుకోవచ్చు. CredR పాత బైక్‌లను పునరుద్ధరించి విక్రయిస్తుంది. వారంటీ, ఆర్‌సి బదిలీ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

బజాజ్ పల్సర్ 150 కేవలం రూ. 36 వేలకు మాత్రమే..!

CredRలో మీరు పునరుద్ధరించిన బజాజ్ పల్సర్ 150Dts-i బైక్‌ను కేవలం రూ .36000కు కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ 149 సీసీ కలిగింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం దీనిపై ఆకర్షణీయమైన వారంటీ, అస్యూర్డ్ ఆర్‌సి ట్రాన్స్‌ఫర్ లభిస్తుంది. మీరు ఈ బైక్‌ను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు. ప్రస్తుతం https://www.credr.com/ వెబ్‌సైట్ పలు మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆయా నగరాల్లో ఉంటున్న ఉద్యోగస్తులు, విద్యార్ధులు మొదలగున వారు సెకండ్ హ్యాండ్ బైకులు కావాలంటే తప్పనిసరిగా ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి.

బజాజ్ పల్సర్ 150 Dts-i ఫీచర్స్…

బజాజ్ పల్సర్ 150 149 సీసీ 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ బిఎస్ఐవి పూర్తి డిటిఎస్-ఐ ఇంజిన్‌తో పనిచేస్తుంది, బైక్ ముందు భాగంలో యాంటీ-ఫ్రిక్షన్ బుష్‌తో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండగా.. వెనుక భాగంలో 5-వే అడ్జస్టబుల్, నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఉంది. ఈ బైక్ ముందు భాగంలో 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుక వైపు 130 ఎంఎం డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌ 15 లీటర్లు ఉంటుంది.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu