Business Ideas: ఉద్యోగంతో విసిగిపోయారా.? ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే.. నెలకు రూ 50 వేలు గ్యారంటీ.!

మీరు ఉద్యోగం చేసి.. చేసి.. విసిగిపోయారా.? ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే ఎటువంటి వ్యాపారం చేయాలో తెలియక ఆగిపోతున్నారా..!

Business Ideas: ఉద్యోగంతో విసిగిపోయారా.? ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే.. నెలకు రూ 50 వేలు గ్యారంటీ.!
Money
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2023 | 4:30 PM

మీరు ఉద్యోగం చేసి.. చేసి.. విసిగిపోయారా.? ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే ఎటువంటి వ్యాపారం చేయాలో తెలియక ఆగిపోతున్నారా..! డోంట్ వర్రీ.. మీకోసం రిస్క్ తక్కువ.. లాభం ఎక్కువ ఉండే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఆలు చిప్స్ వ్యాపారం. ఈ మధ్యకాలంలో చిరుతిండ్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ పొటాటో చిప్స్ బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

ఈ వ్యాపారానికి సంబంధించిన ఖర్చు విషయానికొస్తే.. ఆలు చిప్స్ తయారు చేసే మెషిన్ రూ. 500 నుంచి రూ. 2000 మధ్యలో మార్కెట్లో దొరుకుతుంది. ఇక ముడిసరుకు బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా లాంటి వాటికి తక్కువగానే ఖర్చు అవుతుంది. మొదటిగా మీ ఊరి పరిధిలో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకోండి. హోల్‌సేల్‌గా అమ్మకాలు మొదలుపెట్టండి. దీని వల్ల మీ బిజినెస్ మరింత విస్తరిస్తుంది.

ఇలా 10 కేజీల బంగాళదుంపల చిప్స్‌కి రూ. 1000 వరకు సంపాదించవచ్చు. ఎంత చూసుకున్నా రోజుకు మూడు నుంచి మూడున్నర వెయ్యి వరకు వస్తాయి. మీ బిజినెస్‌ను విస్తరించేందుకు సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు షేర్ చేయండి. అంతే! వ్యాపారం కొద్దిరోజుల్లోనే మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!