Reliance Jewels: నగలు కొనే వారికి బంపర్ ఆఫర్..! మేకింగ్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు ప్రకటించిన రిలయెన్స్

Reliance Jewels: భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. ఇంట్లో ఏ వేడుకైనా, శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. ధనవంతులైనా,

Reliance Jewels: నగలు కొనే వారికి బంపర్ ఆఫర్..! మేకింగ్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు ప్రకటించిన రిలయెన్స్
Gold

Updated on: Aug 05, 2021 | 8:53 PM

Reliance Jewels: భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. ఇంట్లో ఏ వేడుకైనా, శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. ధనవంతులైనా,పేదవారైనా ఎంతో మొత్తం బంగారం కలిగి ఉంటారు. బంగారం కొనడానికి ఆఫర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారికి రిలయన్స్ జ్యూవెల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయెన్స్ జ్యువెల్స్ 14వ యానివర్సరీలో భాగంగా ఆభర్ కలెక్షన్‌ను లాంఛ్ చేసింది. రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్స్‌లో ఆభర్ పేరుతో ఇప్పటికే ఎక్స్‌క్లూజీవ్ జ్యువెలరీ కలెక్షన్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా సరికొత్త కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఈసారి కొత్త కలెక్షన్ తర్కషి, మాక్రేమ్, క్రాచెట్ లాంటివాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కలెక్షన్ ప్రవేశపెట్టింది. ఈ కలెక్షన్‌లో చేతితో తయారు చేసిన గోల్డ్ ఇయర్‌రింగ్స్, డైమండ్ ఇయర్‌రింగ్స్ ఉన్నాయి. డాంగ్లర్స్, ఫ్రింజెస్, టాప్ అండ్ డ్రాప్స్, షాండ్లియర్స్, ఝుంకీలు, స్టడ్స్, చాంద్‌బాలీస్ ట్రెడిషనల్, కాంటెంపరరీ డిజైన్స్‌లో ఉన్నాయి. ఇయర్‌ రింగ్స నూతన కలెక్షన్ లాంచ్ మాత్రమే కాక రిలయన్స్ జూవెల్స్ జూలై 30 నుంచి 1 సెప్టెంబర్ వరకు బంగారు ఆభరణాల తయారీ చార్జీలు, వజ్రాల ఆభరణాల విలువలో 20%తగ్గింపు స్పెషల్ యూనివర్సరీ ఆఫర్‌ ప్రకటించింది. కళాకారులు, ఉద్యోగులు, డిజైనర్లకు రిలయెన్స్ జ్యువెల్స్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

 

One Nation One Election: కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు.. పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి..

Viral Video: రైలు పట్టాల మధ్యలో దివ్యాంగుడు..! వేగంగా వస్తున్న ట్రైన్.. ఏం జరిగిందంటే..?

Yoga Mat: లాభాలు కురిపిస్తున్న గుర్రపుడెక్క.. వీటితో భారీ బిజినెస్.. సంపాదన మార్గంగా మారిన పనికిరాని మొక్క..

Hiring trends 2021: ఐటీ రంగంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపింది.? రానున్న రోజుల్లో ఉద్యోగాలను శాసించే అంశాలు ఏంటి..