AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays November: 10 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజు అంటే..!

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులను గమనిస్తే బ్యాంకు పనులను..

Bank Holidays November: 10 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజు అంటే..!
Bank Holidays
Subhash Goud
|

Updated on: Oct 30, 2022 | 5:35 AM

Share

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులను గమనిస్తే బ్యాంకు పనులను ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. అనే విషయాలను ముందస్తుగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సెలవులను తెలుసుకుంటే బ్యాంకులు తెరిచి ఉన్న రోజుల్లో బ్యాంకు పనులు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. లేకపోతే బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ నెలలో బ్యాంకులు 10 రోజుల పాటు మూత పడనున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం కొన్ని రాష్ట్రాల్లో మూసి ఉండవచ్చు.. మరి కొన్ని రాష్ట్రాల్లో తెరిచి ఉండవచ్చు. రాష్ట్రాలను బట్టి ఆర్బీఐ సెలవులను నిర్ణయిస్తుంది.

నవంబర్‌ నెలలో బ్యాంకులు మూసి ఉండే తేదీలు:

  1. నవంబర్‌ 1న – కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
  2. నవంబర్ 6 – ఆదివారం
  3. నవంబర్ 8 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో సెలవు
  4. నవంబర్ 11 – కనకదాస జయంతి-వంగల పండుగ..బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
  5. నవంబర్‌ 12 – రెండో శనివారం
  6. నవంబర్‌ 13 ఆదివారం
  7. నవంబర్‌ 20 – ఆదివారం
  8. నవంబర్‌ 23 – సేంగ్‌ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)
  9. నవంబర్‌ 26- నాలుగో శనివారం
  10. నవంబర్‌ 27 – ఆదివారం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి