AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: మే 9న బ్యాంకులు మూసి ఉంటాయా? ఏయే రోజుల్లో సెలవులు!

Bank Holidays: మతపరమైన ఆచారాల కారణంగా తేదీలు రాష్ట్రాల వారీగా కొద్దిగా మారవచ్చు. అయితే ఈ ప్రాంతంలో వాటిని ప్రభుత్వ సెలవుదినంగా జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణలో ఉన్న బ్యాంకులు సాధారణంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రచురించిన..

Bank Holidays: మే 9న బ్యాంకులు మూసి ఉంటాయా? ఏయే రోజుల్లో సెలవులు!
Subhash Goud
|

Updated on: May 08, 2025 | 2:16 PM

Share

బ్యాంకులు ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులను షెడ్యూల్ చేసిన విధంగా పాటిస్తాయి. ఇది బ్రాంచ్ ఆధారిత సేవలు, చెక్కు క్లియరింగ్, ప్రాసెసింగ్ సమయపాలన వంటి బ్యాంకింగ్ సేవలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో ముందస్తుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేస్తుంది. కానీ ముఖ్యమైన లావాదేవీలకు ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

రేపు బ్యాంకులు మూతపడతాయా?

బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సెలవుదినం అయిన గురు రవీంద్ర జయంతి సందర్భంగా మే 9, 2025న బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కోల్‌కతా నగర బ్యాంకులు ఆ రోజు ఉంటాయి. భారతదేశం అంతటా బ్యాంకులు తమ బ్యాంకింగ్ సేవలను కొనసాగిస్తాయి.

గురు రవీంద్ర జయంతి అంటే ఏమిటి?

ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కళ, సంస్కృతిపై చెరగని ముద్ర వేశారు. ఆయన సుమారు 2,000 పాటలను రచించారు. అలాగే అనేక సాహిత్య రచనలు చేశారు. ఆయన జయంతిని, సమాజానికి చేసిన కృషిని గౌరవించటానికి, గురు రవీంద్ర జయంతిని ఆయన జన్మస్థలమైన కోల్‌కతాలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

రాబోయే బ్యాంకు సెలవులు:

  • మే 9 (గురువారం): గురు రవీంద్ర జయంతి – ప్రభుత్వ సెలవుదినం: గొప్ప బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతా బ్యాంకులు మూసివేయబడతాయి.
  • మే 10 (శనివారం): రెండవ శనివారం – జాతీయ బ్యాంకు సెలవుదినం. భారతీయ బ్యాంకులు మూసి ఉంటాయి.
  • మే 11 (ఆదివారం) – వారాంతపు సెలవు
  • మే 12 (సోమవారం): బుద్ధ పూర్ణిమ – దేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకునే మతపరమైన సెలవుదినం. అగర్తల, ఐజ్వాల్, భోపాల్, కాన్పూర్, ఇతర రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
  • మే 16 (శుక్రవారం): సిక్కిం దినోత్సవం – భారతదేశ 22వ రాష్ట్రంగా అవతరించిన సందర్భంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో జరుపుకుంటారు. బ్యాంకులకు సెలవు.
  • మే 18 (ఆదివారం): వారాంతపు సెలవు
  • మే 24 (శనివారం): నాల్గవ శనివారం – అన్ని భారతీయ బ్యాంకులు మూసివేయబడతాయి.
  • మే 25 (ఆదివారం): వారాంతపు సెలవు.
  • మే 26 (సోమవారం): విప్లవ రచయిత, కవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా కాజీ నజ్రుల్ ఇస్లాం. అగర్తల బ్యాంకులు మూసి ఉంటాయి.
  • మే 29 (గురువారం): మహారాణా ప్రతాప్ జయంతి – ప్రభుత్వ సెలవుదినం. సిమ్లాలో బ్యాంకులు మూసివేయబడతాయి.

వినియోగదారులు తెలుసుకోవలసినది

మతపరమైన ఆచారాల కారణంగా తేదీలు రాష్ట్రాల వారీగా కొద్దిగా మారవచ్చు. అయితే ఈ ప్రాంతంలో వాటిని ప్రభుత్వ సెలవుదినంగా జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణలో ఉన్న బ్యాంకులు సాధారణంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రచురించిన సెలవు జాబితా ప్రకారం రోజులను అనుసరిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అలా ఎలా చేస్తారు? బిగ్‌బాస్‌షోపై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
అలా ఎలా చేస్తారు? బిగ్‌బాస్‌షోపై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
IND vs ENG 3rd ODI: టీమిండియా ముందు భారీ టార్గెట్..
IND vs ENG 3rd ODI: టీమిండియా ముందు భారీ టార్గెట్..
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్..
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్..
మిడిల్ బెర్త్ దొరికిందా? అత్యధిక వివాదాలు జరిగేది ఈ సీటుతోనే..
మిడిల్ బెర్త్ దొరికిందా? అత్యధిక వివాదాలు జరిగేది ఈ సీటుతోనే..
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఫొటోస్
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఫొటోస్
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ