AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా.. సిటీల్లో బతకడం ఎలా? ఇంటి అద్దె లక్ష రూపాయలా? ఎక్కడో తెలుసా?

భారతదేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది, ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో జీవన వ్యయం ఆకాశాన్ని అంటింది. బెంగళూరులో 3 BHK ఇంటి అద్దె రూ.1 లక్షకు చేరడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఓ టెక్ ఉద్యోగి అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అద్దెలను నియంత్రించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఓరి దేవుడా.. సిటీల్లో బతకడం ఎలా? ఇంటి అద్దె లక్ష రూపాయలా? ఎక్కడో తెలుసా?
Lakh Rent Bangalore
SN Pasha
|

Updated on: Nov 23, 2025 | 6:15 AM

Share

మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. ఈ నగరాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో అద్దెకు లభించే ఇళ్ల ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి అద్దెల గురించి స్పందిస్తూ మతిపోగొట్టే విషయం వెల్లడించాడు. బెంగళూరులో 3 BHK ఇంటి అద్దె రూ.1 లక్షకు చేరుకుందని అన్నాడు.

సాహిల్ ఖాన్ ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఇల్లు వెతుకుతున్న అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కుక్ టౌన్‌లోని ఒక ఇంటి యజమాని 3 బెడ్‌రూమ్‌ల ఇల్లు కోసం రూ.లక్ష అడుగుతున్నాడని సాహిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

సాహిల్ ఒకే రోజు ఎనిమిది ఇళ్లను సందర్శించి.. నగరంలో ఇళ్ల అద్దెలు అదుపు తప్పుతున్నాయని నాకు అర్థమైంది అని అన్నాడు. ఒక నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రకంగా ఇళ్ల అద్దెలు పెరిగిపోతే ఇక బతికేది ఎలా అంటూ మండిపడుతున్నారు. ఇంటి రెంట్‌లను కంట్రోల్‌ చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం